ఎక్కడో చూసిన
మహాసంగ్రామం (1984)
చక్రవర్తి
వేటూరి
బాలు, సుశీల
ఎక్కడో..చూసిన జ్ఞాపకం…
ఎక్కడో..చూసిన జ్ఞాపకం…
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం…
అలనాటి తొలిచూపు గురిచూడగా..
కలలన్ని ఒకసారి కవ్వించగా…
అవలీలగా..ఒక నీడగా..తను వెంటాడగా..
ఎక్కడో..చూసిన జ్ఞాపకం…
ఎన్నడో..కలిసిన జ్ఞాపకం…
చిననాటి చిరునవ్వు చిగురించగా
ఒకనాటి బిడియాలు ఒడిచేరగా
ఒక నీడగా..తారాడగా..మదికదలాడగా..