చిన్నిచిన్ని గుండెలో
చిత్రం : ప్రేమించుకుందాం.. రా (1997)
సంగీతం : మహేష్
గీతరచయిత : భువనచంద్ర
నేపధ్య గానం : బాలు, చిత్ర, సంగీత్ సాజిత్
పల్లవి:
సంబరాల తోటలో వలపుమొగ్గ విచ్చుకుంది చూడరా
సన్నజాజితీగలా ప్రియున్ని ఎట్టా హత్తుకుంది చూడరా
లక్షమాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వేయి జన్మలేలరా వలపు పండు ఒక్కరోజు చాలురా