పడుచుదనం రైలు బండి
చిత్రం : పెంకి పెళ్ళాం (1956)
సంగీతం : కె. ప్రసాదరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : జిక్కి
పల్లవి :
పడుచుదనం రైలు బండి పోతున్నది
పడుచుదనం రైలు బండి పోతున్నది
వయసు వాళ్ళ కందులో చోటున్నది
పడుచుదనం రైలు బండి పోతున్నది
ఆ...ఆ.. పోతున్నది