Showing posts with label నాయక్ (2013). Show all posts
Showing posts with label నాయక్ (2013). Show all posts

యవ్వారమంటే ఏలూరే


యవ్వారమంటే ఏలూరే
నాయక్ (2013)
దేవిశ్రీప్రసాద్
సాహితి
సుచిత్ర, జస్ప్రీత్

మై లేడీ లేడీ హౌరాకి
తు బడీ బడీ ఆంధ్రాకి
నువ్ గడి గడికే వస్తే
నే రెడీ రెడీ దావతుకి
హే ఆడ ఈడ రాసుకుంటు
గోడ చాటు చూసుకుంటు
థోడ థోడ అందమంత దేఖ్ లే
బోల్ హే యవ్వారమంటే ఏలూరే
అరె నవ్వారుమంచం నెల్లూరే

మై లేడీ లేడీ హౌరాకి
తు బడీ బడీ ఆంధ్రాకి
నువ్ గడి గడికే వస్తే
నే రెడీ రెడీ దావతుకి
హే ఆడ ఈడ రాసుకుంటు
గోడ చాటు చూసుకుంటు
థోడ థోడ అందమంత దేఖ్ లే
బోల్ హే సయ్యాటకొస్తే సింగూరే
అరేయ్ గుడారమింకా గుంటూరే

కమాన్ కమాన్ ఓ గుంటా
గం గుమాకులో బాగుంటా
హే అగరు ధూప్ లో  పొగరు దీప్ లా
పెహల రాత్రుల్లో ఫ్యానేస్తలే
ధమ్ ధమాకులో రేయంతా
చం ఛమక్కులే చేయిస్తా
తెగరుబాబులో వగరుబీబిలా
శబాషబాబుల చలేస్తలే
నీ అడి దడి తెగ నచ్చి
నే హడావుడి పడి వచ్చా
నీ మిడి ఒడి అందిస్తే
నా తడి వడి చూపిస్తా
హే ఏడికాడ చూసుకుంటు
వేడి దాడి చేసుకుంటూ
ఈడు కోడి కూసుకుంటే బాపురే
రే రే రే రే రే బోల్
హే యవ్వారమంటే ఏలూరే
అరె నవ్వారుమంచం నెల్లూరే

ఓ నయా నయా నైరోబి
న సయా సయా మోసంబి
కసి హబిబులో ఏక్ నవాబులా
మొదలు పెడతలే ముకాబులా
ఓ టవా టవా టప్పోరా
నా జవా జవా జంజీరా
మసక పూటలో ఇసకలాటలా
ముసుగు తీసుకో మతాబులా
నువ్ పదే పదే రమ్మంటే
చల్ పదాపద వెంటొస్తా
నువ్ పొదే పొదే చూపిస్తే
నా పెదాలనే విందిస్తా
హే పాలచుక్క వంచుకుంటు
పూలపక్క పంచుకుంటూ
తేనె చుక్క నంజుకుంటే హాయి
రే రే రే రే రే బోల్
హే సయ్యాటకొస్తే సింగూరే
అరేయ్ గుడారమింకా గుంటూరే