తెలంగాణా జానపదం (2024)
సాహిత్యం: లావణ్య రవీందర్
సంగీతం: వెంకట్ అజ్మీరా
గానం: ప్రభ
పల్లవి :
నిమ్మతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
ముత్యాలదండలిత్తవ
మురిపెంగ నన్ను చూత్తవా
ముత్యాలదండలిత్తవ
మురిపెంగ నన్ను చూత్తవా
నిమ్మతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దులబావయ్య
ముత్యాలపందిరి కిందికి
చరణం 1:
అహా
అరటితోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దులబావయ్య
పగడాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
పగడాలపందిరి కిందికి
రార ముద్దులబావయ్య
పగడాలపందిరి కిందికి
పగడాల దండలిత్తవ
పదిలంగ నన్ను చూత్తవా
పగడాల దండలిత్తవ
పాణంగ నన్ను చూత్తవా
అరటితోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దుల బావయ్య
పగడాల పందిరి కిందికి
చరణం 2:
ఓహో
జామతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దుల బావయ్య
వజ్రాల పందిరి కిందికి
రార ముద్దుల బావయ్య
వజ్రాల పందిరి కిందికి
రార ముద్దుల బావయ్య
వజ్రాల పందిరి కిందికి
వజ్రాల దండలిత్తవ
అందంగా నన్ను చూత్తవా
వజ్రాల దండలిత్తవ
అందంగా నన్ను చూత్తవా
జామతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దుల బావయ్య
వజ్రాల పందిరి కిందికి
చరణం 3:
అహా
బంతితోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దుల బావయ్య
రతనాల పందిరి కిందికి
రార ముద్దుల బావయ్య
రతనాల పందిరి కిందికి
రార ముద్దుల బావయ్య
రతనాల పందిరి కిందికి
రతనాల దండలిత్తవ
రాణోలె నన్ను చూత్తావా
రతనాల దండలిత్తవ
రానోలే నన్ను చూత్తావా
బంతితోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దుల బావయ్య
రతనాల పందిరి కిందికి
చరణం 4:
ఆయ్
మల్లెతోట వనములో
జోడు జంపన గొడుగులో
రార ముద్దుల బావయ్య
మనసైన వాడివేనయ్యా
రార ముద్దుల బావయ్య
మనసైన వాడివేనయ్యా
రార ముద్దుల బావయ్య
మనసైన వాడివేనయ్యా
నాకు తాళిగట్టు బావయ్య
నీ యెంట ఉంట రావయ్యా
నాకు తాళిగట్టు బావయ్య
నీ యెంట ఉంట రావయ్యా
నీ యెంట ఉంట రావయ్య
ఏడడుగులేస్త రావయ్యా
నీ యెంట ఉంట బావయ్య
ఏడడుగులేస్త రావయ్యా
నీ యెంట ఉంట బావయ్య
ఏడడుగులేస్త రావయ్యా..
No comments:
Post a Comment
Leave your comments