జాబిలమ్మ నీకు అంత కోపమా (2025)
గానం: అస్విన్ సత్య, సుధీష్ శశికుమార్, సుబ్లాషిని
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సాహిత్య: రాంబాబు గోసాల
వాకింగ్ స్లోమో...
మనసులో శోకం
హేయ్ మై గోల్డెన్ స్పారో
హేయ్.. హేయ్..
మామా.. మామా
కమ్ అండ్ సింగు
క్వీనే వచ్చెను నువ్వే కింగు
డోలు భాజా పీపీ డుండుం
మెళ్ళో మాలతొ పెట్టెయ్ రింగు
గోల్డెన్ స్పారో
నా గుండెలో యారో
నువ్వులేని లైఫు
హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జారో
అబ్బ మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో
కపుల్ కపుల్ గోల్-లు
నే సింగిల్ గున్న గర్ల్-లు
హేయ్ ..
సంగతి చెప్పమంటే నాకు వాడే చాలు
హేయ్..
చక్కని చుక్కని నేను
ఒక్క చూపుతో పడేస్తాను
హేయ్
టెక్కుల ట్రిక్కుల జాను
నే మిలమిల మూను
గోల్డెన్ స్పారో
నా గుండెలో యారో
నువ్వులేని లైఫు
హే ఫుల్ సారో
మాస్క్ అఫ్ జారో
అబ్బ మా వాడే హీరో
సింగింగ్ డ్యూయెట్ కి జోడి ఎవరో
హేయ్..
ఆ..హా..హేయ్..
ఆ..హా..హేయ్…
ఆ..హా..హేయ్…
ఆ..హా..
అరె అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి
అమ్మాయి అమ్మాయి అమ్మాయి అమ్మాయి
చేసిన మాయకి హార్ట్ నిల్లోయి
నిల్లోయి నిల్లోయి నిల్లోయి నిల్లోయి
అమ్మాయి అమ్మాయి క్యూట్ అమ్మాయి
చేసిన మాయకి హార్ట్ నిల్లోయి
చుట్టుముట్టి ఇక
ఉక్కిరి బిక్కిరి చేస్తదని ఓ థాట్
అది నవ్వితేనె ఇంకా చేటు
అరే ఎక్జాములో ఫెయిలయినా వెక్సవలేదే
నువ్వు ఎక్సయితే ఆనందమే నాతోటి లేదే
అరే ఎక్జాములో ఫెయిలయినా వెక్సవలేదే
నువ్వు ఎక్సయితే ఆనందమే నాతోటి లేదే
ఏం అయింది??
మళ్ళి మళ్ళి వదిలేసి వెళ్లిపోయే ఆ రాశి
ప్రాణమంత తోడేసి
సోకుల సుందరి టేక్ ఇట్ ఈజీ
స్వీ-టు హా-ర్టే నీకోసమే కొట్టుకుంది
నిన్నే లోన పెట్టుకుంది
క్వైట్ గా….
హేయ్..
టైట్ గా..
హేయ్
నిన్నే ఇష్టపడుతుంది
నీతో ఉంటానంటూవుంది
స్టార్‌నైటుల్లో నీ స్టోరీ టైటిల్‌ని
మరిచిపోవొద్దే ముంచేయొద్దే
నేనే పోయేట్టు
ఏదే నా డ్యూయెట్టు
ఎంతో వెతికానే హ్యాండివ్వొద్దే
చెప్పర చెప్పర ఓకే
నాకున్నవి అన్నీ నీకే
కన్నులు కన్నులు లాకే
మూడుముళ్ళెయ్యి నాకే
వెన్నెల వెన్నెల ఫ్లాషే
నీ చూపుకి నేనింక క్రాషే
మెల్లగ మెల్లగ రాసే
కథ అయింది ఫినీషే
గోల్డెన్ స్పారో....
నా గుండెలో యారో...