అంత్యానుప్రాసాలంకారము
మొదటి పాదం చివరి భాగంలో ఏ అక్షరంతో (అక్షరాలతో) ముగిసిందో, రెండో పాదం కూడా అదే అక్షరంతో (అక్షరాలతో) ముగుసినట్లైతే అది అంత్యానుప్రాసాలంకారము అవుతుంది.\
ఉదాహరణలు:
రఘురామ! గుణాభిరామ!
శర్వరీ శీతపవన పక్షముల మలసి,
స్వాదుమయ నోర్మి సంగీత ఝరుల గలసి,
కౌముదీ ధౌత శుభ్ర దిక్తటుల సొలసి
ప్రాతఃకాలమున మేల్కొంచెదను, హరి పాదములను పూజించెదను
భాగవతమున భక్తి
భారతమున యుక్తి
రామకథయే రక్తి
ఓ కూనలమ్మ
తెలుగు చిత్రాల్లోని పాటల్లో కొన్ని ఉదాహరణలు
క్రింద పంచుకున్న ప్రతి పాటతో పాటు రచయిత పేరు కూడా ఇవ్వడం జరిగినది. ఒకవేళ రచయిత పేరు ప్రస్తావించని యెడల అది వేటూరి సుందరరామమూర్తి గారి సాహిత్యం అని గమనించ ప్రార్థన.
తోటలో నారాజు తొంగి చూసెను నాడు; నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు. (ఏకవీర, సినారె)
ఏకాంత వేళ.. ఏకాంత సేవ (అన్వేషణ)
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
పడుచమ్మ దక్కే.. దుప్పట్లో
దిండల్లె ఉండు.. నిద్దట్లో
కవ్వింతగా ఒళ్ళు తుళ్ళింతగా...
మల్లెపువ్వుల్లో తావల్లె కన్నుల్లో ఎన్నెల్లై
ఏకాంత వేళ.. కౌగిట్లో
ఏకాంత సేవ.. ముచ్చట్లో
ఏకాంత వేళా....
ప్రేమల్లో అ ఆ లు.. సిగ్గుల్లో ఛీ పో లు ఈనాడే నే నేర్చాను (రాక్షసుడు)
చీరమ్మ అందాలు.. సిరిమల్లె గంధాలు ఈనాడే నే చూశాను
హెయ్ నాటీ లవ్ బాయ్! ఈ బ్యూటీ నీదోయ్
నీ ప్రేమలేఖ నేనందుకున్నా.. ఆ నింగి దాగా నే పొంగుతున్న
నేడో రేపో పెళ్ళి...
నీ రూపే రూబీ.. ఐ లవ్ యూ బేబీ
నీ రూపే రూబీ.. ఐ లవ్ యూ బేబీ
చేరువైనా రాయబారాలే చెప్పబోతే మాట మౌనం(రాక్షసుడు)
దూరమైన ప్రేమధ్యానాలే పాడలేని భావగీతం
ఎండల్లో.. వెన్నెల్లో.. ఏంచేతో..
ఒక్కరం ఇద్దరం అవుతున్నా
వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది
నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా...
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు
మల్లె జాజి అల్లుకున్న రోజు
రేతిరవుతుంటే రేగే నాలో కచ్చా.. పగటి పూటంతా ఒకటే ఇఛ్చా.. (రాక్షసుడు)
నిండు జాబిల్లికైనా ఉందీ మచ్చా... నీకు లేనందుకే నే మెచ్చా
కాచుకో ఘటోత్గజా కౌగిలే మజా.. అందుకే ఇలా వచ్చా చూడవే మజా
చీకటింట చిత్తగించా.. అందమంతా అప్పగించా
ముద్దు మురిపాలు ముందే ఇచ్చా... ముద్దబంతుల్లో నిన్నే ముంచా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. అచ్చా అచ్చా వచ్చా వచ్చా
పసుపు చెక్కిళ్లో ఎరుపు దుమారం (రాక్షసుడు)
చిలిపి చూపులకే వణికే వయ్యారం
పగలే కోరికలు పడుచు అల్లికలు
ముదిరి ముదిరి మనువు కుదిరి
మనసు మనసు కలిసిన సిరిలో
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా... కసిగా కసికసిగా కవ్వింతగా
ఒళ్లంతతుళ్లింతలై... వాటేసుకున్నంతలై
జపించి నీ పేరే నే తపించిపోతున్నా.. తెలుసా హే పురుషోత్తమా
గిలిగా గిలిగిలిగా గిలిగింతగా... కసిగా కసికసిగా కవ్వింతగా
మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా (మంత్రిగారి వియ్యంకుడు)
విడిపోకు చెలిమితో.. చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా..
దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా
కాదురా ఆటబొమ్మ.. ఆడదే నీకు అమ్మ
ఎత్తరా కొత్త జన్మ.. ప్రేమ నీ తాత సొమ్మా
తెలుసుకో తెలివిగా మసలుకో
ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము
అలుసుగా ఆడకు మనసుతో
ఆ ప్రేమ ధనికుల విలువలు గని .. నీ వంటి ధనికులు వెలవెలమని
ఆ ప్రేమ ధనికుల విలువలు గని .. నీ వంటి ధనికులు వెలవెలమని
జీవిస్తే ఫలితమేమిటి .. శ్రీరాగమున కీర్తనలు మానర
దోస్తీ.. ఒకటే ఆస్తిరా .. జబరుదస్తీ చేస్తే శాస్తిరా
L O V E ... అనే పల్లవి (మంత్రిగారి వియ్యంకుడు)
K I S S ...అనుపల్లవి
నీ చలి గిలి సందేళ కొత్త సంధి చెయ్యగా...
మల్లెలే ఇలా మన్నించి వచ్చి గంధమివ్వగా...
నాకు నీవు.. నీకు నేను... లోకమవ్వగా
చిలిపిగ...
సలసల నను కవ్వించనేల..
గిలగిల నను బంధించనేల...
సాయంకాల సందేశాలు నాకే పంపనేల...
ఓ మై లవ్.. లల.. లల ...లల..
ఎలదేటి పాటా చెలరేగె నాలో .... చెలరేగిపోవే మధుమాసమల్లే (పంతులమ్మ)
ఎలమావి తోటా పలికింది నాలో... పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే... నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే... పున్నాగపూలే సన్నాయి పాడే.
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటి నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా (పంతులమ్మ)
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్ని గోదారికాగా .. పాడింది కన్నీటి పాటా
కుశుమించే అందాలు కుశలమా? (యుద్ధం)
వికసించే పరువాలు పదిలమా?
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా
మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా
క్షేమమా.. ప్రియతమా ..
సౌఖ్యమా.. నా ప్రాణమా....
పిలిచా పాదుషా.. పరిచా మిసమిస (రౌడీ అల్లుడు)
పెదవుల లాలస.. పలికే గుసగుస
తిరిగా నీ దిశ.. అవనా బానిసా
తాగా నీ నిషా.. నువు నా తొలి ఉషా
ప్రియతమా..ఆ...ఆ...ఆ..ఆ
సఖుడా సౌఖ్యమా... సరసం సత్యమా...
చిలుకా క్షేమమా... కులుకా కుశలమా
పలుకుమా... ఆ... ఆ... ఆ... ఆ
నీవు నేను కలిసే వేళ... నింగి నేల తానాలు..(ప్రేమ మందిరం)
కలసి అలసి సొలసే వేళ... కడలి నదుల మేళాలు
పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి
పూచిన పున్నాగ పూల సన్నాయి
చూపులలో మూగ బాసలున్నాయి
ఇద్దరు అలజడి... ముద్దుల కలబడి
నిద్దర లేచిన పొద్దులలో...
పొద్దులు మరచిన పొందులలో...
చంద్రోదయం... చంద్రోదయం..
మబ్బులు విడివడి... మనసులు ముడిపడి
కన్నులు కలిసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాంతంలో...
చంద్రోదయం.. చంద్రోదయం
జగాలు లేని సీమలో.. యుగాలు దాటే ప్రేమలు..(కిల్లర్)
పెదాల మూగ పాటలో... పదాలు పాడే ఆశలు
ఎవరు లేని మనసులో.. ఎదురు రావే నా చెలి..
అడుగు జారే వయసులో... అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం.. కుహు నినాదం నీలో.. నాలో పలికే...
ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు...
ప్రియ ప్రియతమా రాగాలు... సఖీ కుశలమా అందాలు...
మొదటే చలిగాలి సలహాలు వింటే
ముసిరే మోహాలు దాహాలు పెంచే
కసిగా నీ చూపు నా దుంపతెంచే (మరణ మృదంగం)
అసలే నీ వంపు నా కొంపముంచే
ముదిరే వలుపుల్లో నిదురే సెలవంటా
కుదిరే మనువుల్లో ఎదురే నే ఉంటా
బెదిరే కళ్ళలో కథలే నే వింటా
అదిరే గుండెల్లో శృతులే ముద్దంటా
దోబూచులాడేటి అందమొకటి ఉంది
దోచేసుకోలేని బంధమొకటి అంది
పగతో రగిలే పరువం
సిగలో విరిసే మరువం
పగలే పెరిగే బిడియం
కలిపి చెరిగే ప్రణయం
గొడవే గొడవమ్మ చేయి పట్టే చిలిపివాడమ్మ...
గొడవే లేదమ్మా దారి పట్టి పొదకే పదవమ్మ..
అడుగు అడిగేదడుగు వయసే మిడిసి పడుతుంటే
తళుకే సుడులై తిరిగి ఒరిగి ఒదిగి పోతుంటే
తడిసి బెడిసి మెరిసే సొగసే ఒడిసి పడుతు
మనసున కురిసెను సొగసుల మధువులు ప్రియా ప్రియా (కిరాతకుడు)
పెదవులు కలిపెను పరువపు ఋతువులు ప్రియా ప్రియా
కౌగిలింత కావే ప్రేమ దేవతా
కంటిచూపు తోనే హారతివ్వనా
ఎడమును మరచిన పుడమిని వెలిసిన పడతివి నీవేలే
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ (ప్రేమ)
సూర్యుని మాపీ చంద్రుని ఆపీ.. వెన్నెల రోజంత కాసిందీ
పగలూ రేయన్నదీ.... అసలే లేదన్నదీ
కలలే వద్దన్నదీ.... నిజమే కమ్మన్నదీ
ఎదలోనీ ఆశ... న న న న న
ఎదగాలి బాసై... న న న న న
కలవాలీ నీవు... న న న న న
కరగాలీ నేను... న న న న న న న న ....
ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ
ఆనందరాగం మోగిందీ... అందాలా లోకం రమ్మందీ
ఈనాడే ఏదో అయ్యిందీ... ఏనాడూ నాలో జరగందీ
రోజాలతో పూజించనీ.. (ఎర్ర గులాబీలు)
విరితేనెలే నను తాగనీ
నా యవ్వనం పులకించనీ..
అనురాగమే పలికించనీ
కలగన్నదీ...
నిజమైనదీ..
కధలే నడిపిందీ..ఈ..ఈ..
ఎదలో తొలివలపే
విరహం జత కలిసే
మధురం ఆ తలపే
నీ పిలుపే..ఏ..ఏ
ఎదలో తొలివలపే..
ఏనాటిదో ఈ అనుబంధం... (కుమారరాజా)
ఎద చాలని మధురానందం..
ఏనాటిదో ఈ అనుబంధం..
ఎద చాలని మధురానందం..
నేనేడు జన్మలు ఎత్తితే..
ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం..
మమతానురాగ బంధం...
అనురాగ దేవత నీవే..
మేఘాల సందేశమూ...(ఇది మా అశోగ్గాడి లవ్ స్టొరీ)
ఆ ప్రేమ విరిజల్లులే
స్వప్నాల సంకేతమూ...
ఎదలోని హరివిల్లులే
మైనాల సంగీతమూ
ఈ పూలగంధాలులే
ప్రతిరోజు సాయంత్రమూ
నీ వేడి నిట్టూర్పులే
అది శోకమో ఒక శ్లోకమో
ఈ లోకమే ప్రేమనీ...
వసంతాల ఈ గాలిలో
గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్యలో
పరాగాల కవ్వింపులు
ఆకు వక్క వేసినా నోరు పండదేమి (యువ)
ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామీ
స్వర్గం సుఖం పొందేటి దారి చూపవేమి
ఆ... వీధి అరుగు మీదే దోచుకున్న వలపు
వడ్డీలాగ పెరిగే నెలలు నిండనివ్వు
కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా
అయ్యా... నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం (పెళ్లి కానుక, ఆత్రేయ)
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
జీవమొసగును గానం
మది చింతబాపును గానం
పులకించని మది పులకించు...
వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు...
మనసునే మరపించు
గానం మనసునే మరపించు..
కట్టు జారి పోతా ఉందీ.. (సంఘర్షణ)
చీరకట్టు జారి పోతా ఉందీ
బొట్టు కారిపోతా ఉంది..
చుక్కబొట్టు కారిపోతా ఉందీ..
ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ..
ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగిపోతా ఉందీ...
అరే...కట్టు జారి పోతా ఉందా...
చీరకట్టు జారి పోతా ఉందా..
బొట్టు కారిపోతా ఉందా... హోయ్
చుక్కబొట్టు కారిపోతా ఉందా... హా
ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా..
ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా...
కట్టు జారి పోతా ఉందీ...
చీర కట్టు జారి పోతా ఉందీ
వలపుల వెన్నెల... (శభాష్ సూరి, ఆత్రేయ)
జతకలిపే వెన్నెల...
వలపుల వెన్నెల...
జతకలిపే వెన్నెల ...
అల్లరి వెన్నెల...
కలలల్లే వెన్నెల
ఈ వెన్నెల...
ఈ పున్నమి వెన్నెల...
ఈనాడూ ఆనాడూ ఒకే వెన్నెల...
ఓ వన్నెలా వయ్యారీ (శభాష్ రాజా, సముద్రాల జూనియర్)
చూసేవు ఎవరి దారి
మదిలోన మెదలు మధురాతిమధుర కథలేమిటే చకోరి?
ఓ వన్నెలా వయ్యారీ
చూసేవు ఎవరి దారి
మదిలోన మెదలు మధురాతిమధుర కథలేమిటే చకోరి?
ఓ వన్నెలా వయ్యారీ
చూసేవు ఎవరి దారి
కురిసింది వాన వాన జల్లు కోరగా (సంకల్పం , వడ్డేపల్లి కృష్ణ)
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతియ్యగా..
స్వాతిచినుకులే రాలగా...
పూలజల్లుగా మారగా...
అంబరమున కరిమబ్బులు సంబరముగ పయనించగ
మది నెమలిగ ఆడిందిలే
స్వాతిచినుకులే రాలగా...
పూలజల్లుగా మారగా...
అంబరమున కరిమబ్బులు సంబరముగ పయనించగ
మది నెమలిగ ఆడిందిలే
కురిసింది వాన వాన జల్లు కోరగా,
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతియ్యగా..
విరిసింది ప్రేమ ప్రేమ తియ్యతియ్యగా..
ఓహో మేఘమాలా... (భలే రాముడు, సదాశివబ్రహ్మం)
నీలాల మేఘమాల
చల్లగ రావేలా
మెల్లగ రావేలా
చల్లగ రావేలా
మెల్లగ రావేలా
మెల మెల్లగ రావేలా
వినీల దుడుకుతనమేలా
వినీల దుడుకుతనమేలా...
ఊరుకోవే మేఘమాలా
ఊరుకోవే మేఘమాలా
ఉరుముతావేలా మెరవగానేలా
చల్లగ రావేలా ...
మెల్లగ రావేలా
పడమట సంధ్యారాగం...(బ్రతుకు తెరువు, సముద్రాల జూనియర్)
కుడి ఎడమల కుసుమ పరాగం...
పడమట సంధ్యారాగం...
కుడి ఎడమల కుసుమ పరాగం...
ఒడిలో చెలి మోహన రాగం...
ఒడిలో చెలి మోహన రాగం..
జీవితమే మధురానురాగం...
జీవితమే మధురానురాగం...
అందమె ఆనందం...
ఆనందమె జీవిత మకరందం...
అందమె ఆనందం...
ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది (అభిమానం, సముద్రాల జూనియర్)
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్! ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది
పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది
హాయ్! ఆపై కోపం వచ్చింది..
వచ్చిన కోపం హెచ్చింది
అందచందాల వన్నెలాడి... అయినా బాగుంది
ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ
అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది...
ఓహో బస్తీ దొరసాని..
కలువని చంద్రుని ఎందుకు కలిపాడు (పెళ్ళి పందిరి, సిరివెన్నెల)
ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు
ఆ కథ రాసిన దేవుడన్నవాడు
కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు
నా కథలో ఆ దేవుడు ఎంతటి దయ చూపించాడూ
అడగక ముందే ఇంతటి పెన్నిధి నాకందించాడూ
ఆ కథ రాసిన దేవుడన్నవాడు
కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు
నా కథలో ఆ దేవుడు ఎంతటి దయ చూపించాడూ
అడగక ముందే ఇంతటి పెన్నిధి నాకందించాడూ
కళలే కరగని ఈ చంద్రునీ నేస్తం చేశాడూ
ఎపుడూ వాడని ఈ కలువనీ చెలిగా ఇచ్చాడూ
మల్లెల వేళ అల్లరి వేళ (జూదగాడు, ఆత్రేయ)
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
మల్లెల వేళ అల్లరి వేళ
మదిలో మన్మధ లీల
నీవు నేనైన వేళ
వుండిపోవాలి ఇలా ఇలా
మరిగి పోయేది మానవ హృదయం.. (సుఖదుఃఖాలు, దేవులపల్లి)
కరుణ కరిగేది చల్లని దైవం
మరిగి పోయేది మానవ హృదయం..
కరుణ కరిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురై వచ్చు వాడని వసంతమాసం..
వసి వాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ..
ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిల..
ముందే కూసిందీ విందులు చేసింది
ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ (ముత్యమంత ముద్దు)
పూల బాణమేశా ..ఎదకంది ఉంటదీ
నీటి వెన్నెలా ..వేడెక్కుతున్నదీ
పిల్ల గాలికే ..పిచ్చెక్కుతున్నదీ
మాఘమాసమా ..వేడెక్కుతున్నదీ
మల్లె గాలికే ..వెర్రెక్కుతున్నదీ
వస్తే ..గిస్తే ..వలచీ ..వందనాలు చేసుకుంట..
హంసలేఖ పంపా..నీకంది ఉంటదీ
పూలపక్క వేశా..అది వేచి ఉంటదీ
నీటి వెన్నెలా ..వేడెక్కుతున్నదీ
పిల్ల గాలికే ..పిచ్చెక్కుతున్నదీ
మాఘమాసమా ..వేడెక్కుతున్నదీ
మల్లె గాలికే ..వెర్రెక్కుతున్నదీ
వస్తే ..గిస్తే ..వలచీ ..వందనాలు చేసుకుంట..
హంసలేఖ పంపా..నీకంది ఉంటదీ
పూలపక్క వేశా..అది వేచి ఉంటదీ
లిఫ్ట్ అడిగి వచ్చే ప్రేమ షిఫ్ట్ మారి పోయెరా (భువనచంద్ర, ప్రేమలేఖ)
చీరలిచ్చి కొన్న ప్రేమ చెయ్యిజారి పోయెరా
ఆఫీస్‌లో పుట్టే ప్రేమ ఐదింటికి ముగిసెరా
మరోప్రేమ బస్‌ష్టాండ్‌లో ఆరింటికి మొదలురా
నూరు రూపాయి నోటుచూస్తే... ప్రేమపుట్టే కాలంరా
ఊరు మొత్తం చుట్టిచూస్తే చూసిందంత మాయరా
కళ్ళతో నేచూసిన ప్రేమకథలు వేరురా
ఉన్నతమయినా ప్రేమ నీదేరా సోదరా...
దిగులు పడకురా సహోదరా
దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మా
నీ ప్రేమను కాచునమ్మా దిగులు పడకురా సహోదరా
యమ్మా యమ్మా యమ్మా యమ్మా
చినదాన్ని చూడ్లేదమ్మా వల్లోన పడ్లేదమ్మా
మనసంతా ప్రేమేకదమ్మా
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక (డాక్టర్ చక్రవర్తి, ఆరుద్ర)
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక...
ఈ మౌనం... ఈ బిడియం...ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...ఇదేలే ఇదేలే మగువ కానుక...
మగడంటే మోజు లేనిదానా.. (ఇల్లరికం, కొసరాజు)
మనసుంటే నీకు నేను లేనా
మగడంటే మోజు లేనిదానా ..
నీకు నేను లేనా
కోపమా నా పైనా?
నీ నోటిమాటకే నోచుకోలేనా?
నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హొయలున్నవే చానా
తాటకిని ఒక్కేటున కూల్చావంట(సంపూర్ణ రామాయణం, కొసరాజు)
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
తాటకిని ఒక్కేటున కూల్చావంట
శివుని విల్లు ఒక దెబ్బకే ఇరిశావంట
పరశరాముడంతవోణ్ణి పారదరిమినావంట
ఆ కతలు సెప్పుతుంటే విని ఒళ్ళు మరిచిపోతుంట
రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!
మా నోములన్ని పండినాయి రామయ తండ్రి
మా సామివంటే నువ్వేలే రామయ తండ్రి
పైరగాలి లాగా..చల్లగా వుంటాడు...(డ్రైవర్ రాముడు, ఆరుద్ర)
తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..
పైరగాలి లాగా..చల్లగా వుంటాడు
తెల్లారి వెలుగులా..వెచ్చగా వుంటాడు..
తీర్చిన బొమ్మలా తీరైన వాడు
తీర్చిన బొమ్మలా తీరైన వాడు
తీరని ఋణమేదో తీర్చుకో వచ్చాడు
ఏమనీ వర్ణంచనూ..
ఏమనీ వర్ణించనూ...
నీ కంటి వెలుగునూ..
వెన్నంటి మనసునూ..
వెన్నెల నవ్వునూ..
నీ ఇలవేల్పునూ..
తరం తరం నిరంతరం ఈ అందం (శ్రీ పాండురంగ మహత్యం, సముద్రాల)
ఓహో ఆనందం అందం ఆనందం
తరం తరం నిరంతరం ఈ అందం
ఓహో ఆనందం అందం ఆనందం
ఆనందలీలే గోవిందరూపం
ఈమాట అంటే పెద్దలకు కోపం
ఉరుకుల పరుగుల దొర... మగసిరి కిది తగదురా (పాండవ వనవాసం, సముద్రాల)
ఉరుకుల పరుగుల దొర... నీ మగసిరి కిది తగదురా
ఉరుకుల పరుగుల దొర
చూడరా ఇటు చూడరా...
సరి ఈడుజోడు వన్నెలాడినేరా
చూడరా ఇటు చూడరా...
సరి ఈడుజోడు వన్నెలాడినేరా
వలపు గొలిపే బింకాల కలల కలిపే పొంకాల... వదలిపోబోకురా
ఉరుకుల పరుగుల దొర నీమగసిరి కిది తగదురా
ఆ ఆ ఆ ఆ ఉరుకుల పరుగుల దొర
ప్రణయకవితకే తొలిపలుకువని (బ్రహ్మముడి, సినారె)
ఉదయకాంతికే తొలిపరుగువని
ప్రణయకవితకే తొలిపలుకువని
ఉదయకాంతికే తొలిపరుగువని
లేతవేళలో ఆకుమడుపువని
జన్మజన్మకు నాకు ముడుపువని
లేతవేళలో ఆకుమడుపువని
ప్రణయకవితకే తొలిపలుకువని
ఉదయకాంతికే తొలిపరుగువని
లేతవేళలో ఆకుమడుపువని
జన్మజన్మకు నాకు ముడుపువని
లేతవేళలో ఆకుమడుపువని
(ఆకుమడుపు=ఈనెలు తీసి సున్నము రాచిన తమలపాకుల చుట్ట)
జన్మజన్మకు నాకు ముడుపువని
అంటాను ఆ మాటే
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి... అనుకోవనీ
రజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...
రజని...రజని...రజని...
పువ్వవుతున్న మొగ్గవని
రజని...రజని...రజని...
పెదవికి అందని ముద్దువని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అంటాను ఆ మాటే
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి...అనుకోవనీ
రజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...
జన్మజన్మకు నాకు ముడుపువని
అంటాను ఆ మాటే
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి... అనుకోవనీ
రజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...
రజని...రజని...రజని...
పువ్వవుతున్న మొగ్గవని
రజని...రజని...రజని...
పెదవికి అందని ముద్దువని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అనుకొని కలగని
కలలోనే కలుసుకొని
అంటాను ఆ మాటే
అంటాను ఆ మాటే
నువ్వేమి అనుకోవనీ
నువ్వేమి...అనుకోవనీ
రజనీ..
ఓ...
రజనీ...రజనీ...రజనీ...
ఆకులు పోకలు ఇవ్వద్దు... (భార్య బిడ్డలు, ఆత్రేయ)
నోరు ఎర్రగ చేయద్దు
ఆకులు పోకలు ఇవ్వద్దు...
నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు...
నా వయసుకు అల్లరి నేర్పద్దు...
మసకే పడితే మరకత వర్ణం (సఖి)
అందం చందం అలిగిన వర్ణం
అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పూవు తొలి వర్ణం
ఊదా పూ రెక్కలపై వర్ణం
ఎన్నో చేరేనే కన్నె గగనం
నన్నే చేరే ఈ కన్నె భువనం
రాత్రి నలుపే రంగు నలుపే
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారునలుపే
కన్నె కాటుక కళ్లు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
తెల్లని తెలుపే ఎద తెలిపే
వానలు కడిగిన తుమి తెలిపే
ఇరుకున పాపల కథ తెలిపే
ఉన్న మనసు తెలిపే
ఉడుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని (నేనున్నాను, చంద్రబోస్)
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ… నీకేం కాదని
నిన్నటి రాతనీ… మార్చేస్తానని…
తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని…
తరిమే వాళ్ళని హితులుగ… తలచి ముందుకెళ్ళాలని…
కన్నుల నీటిని… కలలు సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి… కాంతి పంచాలని…
సుగుణాభి రాముడు (సీతయ్య, చంద్రబోస్)
సమరానా భీముడు
ఎవరో ఎవరో అతగాడు
ఒక్క మగాడు
ఒక్క మగాడు
చెప్పిందే చేసేవాడు
చేసేదే చెప్పేవాడు
ఎవరో ఎవరో అతగాడు
ఒక్క మగాడు
ఒక్క మగాడు
సీతకోకచిలకలమ్మా (సొగసు చూడ తరమా, సిరివెన్నెల)
లేలేత చిగురాకులమ్మా
సీతకోకచిలకలమ్మా
లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా
పొంగి పారేటి సెలయేరులమ్మా
పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మా
పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మా
సీతకోక చిలకలమ్మా
లేలేత చిగురాకులమ్మా
పారాడు పాపాయిలమ్మా
పొంగి పారేటి సెలయేరులమ్మా
ఒడియప్పా…. (ఆపద్భాంధవుడు, సిరివెన్నెల)
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
ఓనామాలొప్పా
శివాయః తప్పా
చెప్పేయ్యప్పా
ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా
పల్లవి చెప్పా
పై చరణం నువ్వే చెప్పేయిరప్పా
ఒడియప్పా….
ఏలా.. ఈ వేళా.. కడు వింతగ దోచే.. తీయగ.. హాయిగ.. ఈ జగము.. (దేవత, శ్రీశ్రీ)
యవ్వనము.. అనుభవమూ.. జత కూడిన వేళా కలిగిన వలపుల పరవశము
ఏలా.. ఈ వేళా.. కడు వింతగ దోచే.. తీయగ.. హాయిగ.. ఈ జగము..
యవ్వనము.. అనుభవమూ.. జత కూడిన వేళా కలిగిన వలపుల పరవశము
ఈ రేయి పలికెలే.. స్వాగతము
ఈనాడే బ్రతుకున.. శుభదినము
ఈ రేయి పలికెలే.. స్వాగతము
ఈనాడే బ్రతుకున.. శుభదినము
ఈ తనువే మనకిక చెరిసగము
తొలి వలపే పదే పదే పిలిచే... యెదలో సందడి చేసే...
పొగరు, సొగసు గల చిన్నది...(నీడలేని ఆడది, సినారె)
బిగి కౌగిలిలో ఒదిగున్నది...
పొగరు...సొగసు గల చిన్నది...
బిగి కౌగిలిలో ఒదిగున్నది..
ఈ విసురూ ఎక్కడిది...
నీ జతలోనే నేర్చినది
తొలివలపే తియ్యనిది...
మదిలో ఎన్నడు మాయనిది
పొగరు...సొగసు గల చిన్నది...
బిగి కౌగిలిలో ఒదిగున్నది..
ఈ విసురూ ఎక్కడిది...
నీ జతలోనే నేర్చినది
తొలివలపే తియ్యనిది...
మదిలో ఎన్నడు మాయనిది
నిద్దురలో పిలిచాను... ముద్దులతో కొలిచాను (ధనమా? దైవమా?, సినారె)
నిద్దురలో పిలిచాను... ముద్దులతో కొలిచాను
నీ కౌగిట కరిగిపోయి...నీ కౌగిట కరిగిపోయి...నిన్ను.. నన్ను.. మరిచాను...
గుడు గుడు గుంచం అహ్హ... గుండే రాగం
గుడు గుడు గుంచం అహ్హ... గుండే రాగం...
నీ కౌగిట కరిగిపోయి...నీ కౌగిట కరిగిపోయి...నిన్ను.. నన్ను.. మరిచాను...
గుడు గుడు గుంచం అహ్హ... గుండే రాగం
గుడు గుడు గుంచం అహ్హ... గుండే రాగం...
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..(దేవుడమ్మ, రాజశ్రీ)
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా..చేసేస్తావు..
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా..చేసేస్తావు..
సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..
తమాష చూస్తున్నావు …
ఎక్కడో దూరాన కూర్చున్నావు..
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..
తమాష చూస్తున్నావు …
సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు...
ఎక్కడో దూరాన కూర్చున్నావు...