ఒకే ఒక ఆశా ...
సూరిగాడు (1992)
సాలూరి వాసూరావు
భువనచంద్ర
బాలు, చిత్ర
ఆశా .. ఆ ....ఆ
ఒకే ఒక ఆశా ...
అదే నా శ్వాసా ...
ఒకే ఒక ఆశా ...
అదే నా శ్వాసా ...
కమ్మని కౌగిలి కోరితే.... దురాశ ..
తియ్యని పెదవులు..కలిపితే ..ఓ నిషా ..
ఒకే ఒక ఆశా ...
అదే నా శ్వాసా ...