Showing posts with label ఆమె ఎవరు (1966). Show all posts
Showing posts with label ఆమె ఎవరు (1966). Show all posts

నీ కన్నులలో నా కన్నీరే



నీ కన్నులలో నా కన్నీరే
ఆమె ఎవరు? (1966) 
సంగీతం: వేద 
గానం: సుశీల 
రచన: దాశరథి 

పల్లవి:

నీ కన్నులలో నా కన్నీరే వింతగా 
పొంగి రానేలా...
ఇంతలో మారిపోయే లోకమంటే 
అంత మమతేలా...
గడియలో మాసిపోయే బ్రతుకుకోసం 
కంట నీరేలా?...

నీవు చూసే చూపులో..



నీవు చూసే చూపులో..
చిత్రం : ఆమె ఎవరు (1966)
గానం : పి. బి.శ్రీనివాస్, ఎల్.ఆర్.ఈశ్వరి,
సాహిత్యం: దాశరథి
సంగీతం: వేదా

ఆ..అహాఅహాహా..అహాఅహహా
అహాఅహహా..అహాఅహహా

నీవు చూసే చూపులో..
ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నీవు చూసే చూపులో..
ఎన్నెన్ని అర్థాలు ఉన్నవో
నిండు కౌగిలి నీడలో..
ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో..ఓ..
నీవు చూసే చూపులో...

అందాల ఈ రేయి



అందాల ఈ రేయి
చిత్రం: ఆమె ఎవరు? (1966)
రచన: దాశరధి
సంగీతం: వేద
గానం: సుశీల

పల్లవి:

అందాల ఈ రేయి
పలుమారు రాదోయ్
జాగు చేయకో....య్
నయనాలు పిలిచేను
అధరాలు వెతికేను
జాలి చూపవో....య్ (2)

అందాల ఈ రేయి
ఆ...ఆ...ఆ...

ఓ నా రాజా.. రావా రావా..



ఓ నా రాజా.. రావా రావా..
చిత్రం: ఆమె ఎవరు? (1966)
రచన: దాశరథి
సంగీతం: వేద
గానం: సుశీల

పల్లవి:

ఓ నా రాజా.. రావా రావా..
చెలి నే మరిచేవా?
ఓ నా రాజా.. రాజారావా.. రావా..

చరణం 1:

నీరూపే ఆశ రేపేను
నీమాటే వీణ మీటేనూ.. ఓ...
గతాలే నన్ను పిలిచాయి..
ఆ హాయి నేడు లేదోయీ
కలగా కరిగిందంతా
జగమే ఎంతో వింత
రేయీ-పగలూ నిన్నే వెదికేనో