నాకే గనక నీతోనే గనక
ముద్దుల ప్రియుడు (1994)
సిరివెన్నెల
కీరవాణి
బాలు, చిత్ర
నాకే గనక
నీతోనే గనక
పెళ్ళైతే గనక
త...త..త తర్వాత ఏమి చెయ్యాలి...?
క..క..క కాముణ్ణి కాస్త అడగాలి
అయితే గనక
కాదన్ను గనక
ఓ పెళ్ళికొడకా
మొ...మొ...మొ మోజుల మోత మోగాలి
గ..గ..గ గాజుల గోల పెరగాలి
ఆహా ఓహో అంటూ ఉంటే
వింటున్న వాళ్ళు వేడెక్కిపోవాలి
నాకే గనక
నీతోనే గనక
పెళ్ళైతే గనక
త...త..త తర్వాత ఏమి చెయ్యాలి
క...క...క కాముణ్ణి కాస్త అడగాలి
చరణం 1:
నచ్చావు గనక
ముచ్చటైన ముద్దుల్ని పెట్టి
మోమాట పెట్టి
నిలువెల్ల చుట్టి
కౌగిళ్ళు కట్టి
మురిపాలు చెల్లించనా
వచ్చావు గనక
వన్నెలన్నీ ఒళ్ళోన పెట్టి
నైవేద్యమెట్టి
సిగ్గుల్ని చుట్టి
చిలకల్ని కట్టి
తాంబూలమందించనా
పెదవిలోని పాఠాలు చదువుకోన ఈనాడు
అదుపులేని అందాలన్ని అడిగినాయి నీ తోడు
తప్పో ఒప్పో తప్పేదెట్టా
తెగించకుంటే తగ్గదు మంట
మాయ మనసు మాట వినదు కదా...
చరణం 2:
మోమాట పడక
కొద్దిసేపు ఓపిక పట్టి
వీపున తట్టి
గిలిగింత పెట్టి
బలవంత పెట్టి
జరపాలి జతపండగ
వద్దన్నా వినక
ఒక్కసారి చల్లంగ నవ్వి
మెల్లంగ దువ్వి
లయలెన్నో వేసి
చొరవేదో చేసి
బరువంత దించేయనా
తనువు నీకు తాకించి ఋణము తీర్చుకుంటాలే
తనివి తీరిపోయేదాక తపన దించుకుంటాలే
ఎగాదిగా వేగే సోకే సాకిన మంటే జోహారు అంటా
ఒళ్ళు నీకు విల్లు రాసి ఇస్తా
నాకే గనక
నీతోనే గనక
పెళ్ళైతే గనక
త...త..త తర్వాత ఏమి చెయ్యాలి...?
క..క..క కాముణ్ణి కాస్త అడగాలి
అయితే గనక
కాదన్ను గనక
ఓ పెళ్ళికొడకా
మొ...మొ...మొ మోజుల మోత మోగాలి
గ..గ..గ గాజుల గోల పెరగాలి.
కాదన్ను గనక
ఓ పెళ్ళికొడకా
మొ...మొ...మొ మోజుల మోత మోగాలి
గ..గ..గ గాజుల గోల పెరగాలి
ఆహా ఓహో అంటూ ఉంటే
వింటున్న వాళ్ళు వేడెక్కిపోవాలి
నాకే గనక
నీతోనే గనక
పెళ్ళైతే గనక
త...త..త తర్వాత ఏమి చెయ్యాలి
క...క...క కాముణ్ణి కాస్త అడగాలి
చరణం 1:
నచ్చావు గనక
ముచ్చటైన ముద్దుల్ని పెట్టి
మోమాట పెట్టి
నిలువెల్ల చుట్టి
కౌగిళ్ళు కట్టి
మురిపాలు చెల్లించనా
వచ్చావు గనక
వన్నెలన్నీ ఒళ్ళోన పెట్టి
నైవేద్యమెట్టి
సిగ్గుల్ని చుట్టి
చిలకల్ని కట్టి
తాంబూలమందించనా
పెదవిలోని పాఠాలు చదువుకోన ఈనాడు
అదుపులేని అందాలన్ని అడిగినాయి నీ తోడు
తప్పో ఒప్పో తప్పేదెట్టా
తెగించకుంటే తగ్గదు మంట
మాయ మనసు మాట వినదు కదా...
చరణం 2:
మోమాట పడక
కొద్దిసేపు ఓపిక పట్టి
వీపున తట్టి
గిలిగింత పెట్టి
బలవంత పెట్టి
జరపాలి జతపండగ
వద్దన్నా వినక
ఒక్కసారి చల్లంగ నవ్వి
మెల్లంగ దువ్వి
లయలెన్నో వేసి
చొరవేదో చేసి
బరువంత దించేయనా
తనువు నీకు తాకించి ఋణము తీర్చుకుంటాలే
తనివి తీరిపోయేదాక తపన దించుకుంటాలే
ఎగాదిగా వేగే సోకే సాకిన మంటే జోహారు అంటా
ఒళ్ళు నీకు విల్లు రాసి ఇస్తా
నాకే గనక
నీతోనే గనక
పెళ్ళైతే గనక
త...త..త తర్వాత ఏమి చెయ్యాలి...?
క..క..క కాముణ్ణి కాస్త అడగాలి
అయితే గనక
కాదన్ను గనక
ఓ పెళ్ళికొడకా
మొ...మొ...మొ మోజుల మోత మోగాలి
గ..గ..గ గాజుల గోల పెరగాలి.