Showing posts with label నిను చూడక నేనుండలేను (2002). Show all posts
Showing posts with label నిను చూడక నేనుండలేను (2002). Show all posts

జాజిమల్లీ తోటలోనా


జాజిమల్లీ తోటలోనా
చిత్రం: నిను చూడక నేనుండలేను (2002)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: కులశేఖర్
గానం: సాధనా సర్‌గమ్ 

పల్లవి:

జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరువంకా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే 
ఉన్నమాట చెప్పలేనే 
ఈ లాహిరిలో

జాజిమల్లీ తోటలోనా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
జాజిమల్లీ తోటలోనా 
ఊసులాడే గోరుమైనా
ఎవరనీ అడగకే 
ఉన్నమాట చెప్పలేనే 
ఈ లాహిరిలో
జాజిమల్లీ తోటలోనా