దుర్గమ్మ పాటలు
రాధమ్మ కూతురు (2026)
మన పల్లె జీవితాలు
రచన: సింహాద్రి దుర్గం
సంగీతం: నవీన్ సంబారి
గానం: కీర్తన
పల్లవి:
జై మాతా... జై జై మాతా..
జై మాతా... జై జై మాతా..
గాజులు గాజులు గాజులు గలగల
గజ్జలు గజ్జలు గజ్జలు గలగల
గాజులు గాజులు గాజులు గలగల
గజ్జలు గజ్జలు గజ్జలు గలగల
చరణం 1:
ఎవ్వరి దీక్ష... భవాని దీక్ష
ఎవ్వరి మాల... భవాని మాల
ఎవ్వరి చీర.. భవాని చీర
ఎవ్వరి గాజులు... భవాని గాజులు
ఎవ్వరి మెట్టెలు... భవాని మెట్టెలు
నవ్వుల దుర్గ... పువ్వుల దుర్గ
అదిగో అదిగో అదిగో దుర్గ..
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ..
అదిగో అదిగో అదిగో దుర్గ..
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ..
చరణం 2:
ఎర్ర ఎర్ర ఎర్రని చీర..
భవాని భవాని భవాని చీర
ఎర్ర ఎర్ర ఎర్రని చీర..
భవాని భవాని భవాని చీర
ఎవ్వరి బొట్టు.. భవాని బొట్టు
ఎవ్వరి పూజ.. భవాని పూజ
ఎవ్వరి పువ్వులు.. భవాని పువ్వులు
ఎవ్వరి తోడు.. భవాని తోడు
ఎవ్వరి నీడ.. భవాని నీడ
నీలో దుర్గ.. నాలో దుర్గ
గాజులు గాజులు గాజులు గలగల
గజ్జలు గజ్జలు గజ్జలు గలగల
గాజులు గాజులు గాజులు గలగల
గజ్జలు గజ్జలు గజ్జలు గలగల
చరణం 3:
పట్టు పట్టు పట్టుచీర
భవాని భవాని భవాని చీర
పట్టు పట్టు పట్టుచీర
భవాని భవాని భవాని చీర
జై మాతా... జై జై మాతా..
ఎవ్వరి పిలుపు... భవాని పిలుపు
ఎవ్వరి శరణం... భవాని శరణం
అక్కడ దుర్గ ఇక్కడ దుర్గ
జై కాళీ... జై జై కాళీ..
జై చండీ... జై జై చండీ
అదిగో అదిగో అదిగో దుర్గ..
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ..
అదిగో అదిగో అదిగో దుర్గ..
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ..
చరణం 4:
ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డప్పు డప్పు డప్పుల దరువులు
ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డప్పు డప్పు డప్పుల దరువులు
ఎవ్వరి శక్తి... భవాని శక్తి
ఎవ్వరి భక్తి... భవాని భక్తి
ఎవ్వరి భక్తులు... భవాని భక్తులు
ఎవ్వరి కుంకుమ... భవాని కుంకుమ
ఎవ్వరి పసుపు... భవాని పసుపు
నవ్వుల దుర్గ... పువ్వుల దుర్గ
అదిగో అదిగో అదిగో దుర్గ..
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ..
అదిగో అదిగో అదిగో దుర్గ..
ఇదిగో ఇదిగో ఇదిగో దుర్గ..
చరణం 5:
శరణం శరణం... భవాని శరణం
శరణం శరణం... భవాని శరణం
శరణం శరణం... భవాని శరణం
శరణం శరణం... భవాని శరణం
ఎవ్వరి అడుగు.. భవాని అడుగు
ఎవ్వరి నడక.. భవాని నడక
అదిగో జ్యోతి.. ఇదిగో జ్యోతి..
అదిగో భక్తి.. ఇదిగో భక్తి..
అదిగో మాల.. ఇదిగో మాల..
అదిగో తల్లి.. ఇదిగో తల్లి..
ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డప్పు డప్పు డప్పుల దరువులు
ఘల్లు ఘల్లు గజ్జల సవ్వడి
డప్పు డప్పు డప్పుల దరువులు
చరణం 6:
గాజులు గాజులు గాజులు గలగల
గజ్జలు గజ్జలు గజ్జలు గలగల
గజ్జలు గజ్జలు గజ్జలు గలగల
గాజులు గాజులు గాజులు గలగల
తెలిసీ తెలియక... దుర్గమ్మ
చేసిన తప్పులు... దుర్గమ్మ
మన్నించమ్మా... దుర్గమ్మ
మీ పిల్లలము... దుర్గమ్మ
కాపాడమ్మా... దుర్గమ్మ
కరుణించమ్మా... దుర్గమ్మ
తల్లివి నీవే... దుర్గమ్మ
తండ్రివి నీవే... దుర్గమ్మ
గురువూ నీవే... దుర్గమ్మ
దైవము నీవే... దుర్గమ్మ
జై మాతా... జై జై మాతా..
జై జై మాతా... జై మాతా..
శరణం శరణం... భవాని శరణం
శరణం శరణం... భవాని శరణం
శరణం శరణం... భవాని శరణం
శరణం శరణం... భవాని శరణం
No comments:
Post a Comment
Leave your comments