June 27, 2020

రోస రోసా రోసా

రోస రోసా రోసా
రాజహంస (1998)
సిరివెన్నెల 
కీరవాణి
చిత్ర

రోస రోసా రోసా
ఏంటటా నీ నస 
రోస రోసా రోసా
వారెవ్వా ఏ నిషా 
రావె మోనాలిసా.. 
రోస రోసా రోసా
ఏంటటా నీ నస 
రోస రోసా రోసా
వారెవ్వా ఏ నిషా 
రావె మోనాలిసా..

రోస రోసా రోసా
ఏంటటా నీ నస 
రోస రోసా రోసా
వారెవ్వా ఏ నిషా 

చరణం 1:

టీటిక్ టికిటికిటిక్ పిలిచే సమయం 
పలికే మ్యూజిక్ తెలుసా 
చీచిక్ టికిటికిటిక్ నడిచే నిమిషం 
నిలిపే మ్యాజిక్ తెలుసా 
మోగిపోవాలి సరసాల హైలెస్సా 
రేగిపోవాలి సరదాల ఊగిసా
కాకలేని సోకు నీకు రాజేసా 
ఇక ఆగలేక కైపు నీకు రాజేశా 
వద్దు అన్న హద్దులన్ని వదిలేసా 
నీ ముద్దు మీద మోజుపుట్టి వచ్చేసా 
రోస రోసా రోసా
రోస రోసా రోసా

రోస రోసా రోసా
ఏంటటా నీ నస 
రోస రోసా రోసా
వారెవ్వా ఏ నిషా
నేనే నీ బానిసా..

రోస రోసా రోసా
ఏంటటా నీ నస 
రోస రోసా రోసా
వారెవ్వా ఏ నిషా 

చరణం 2:

చీచిక్ టికిటికిటిక్ పెరిగే విరహం 
చేసే ఒకటే రభస 
టీటిక్ టికిటికిటిక్ జరిగే జగడం 
కావాలేమో బహుశా 
పందెమేసాను నా ప్రేమ పాదుషా 
కందిపోయేలా చూపించు నీ పస 
అందువల్లే అందమైన వల వేసా 
నువ్వు అందగానే అల్లరైన ఈల వేసా 
సందుచూసి సిగ్గులన్ని గిల్లేసా 
నా సంగతేంటో తేల్చమంటు అల్లేసా 
రోస రోసా రోసా
రోస రోసా రోసా
రోస రోసా రోసా
ఏంటటా నీ నస 
రోస రోసా రోసా
వారెవ్వా ఏ నిషా
రావె మోనాలిసా..

రోస రోసా రోసా
రోస రోసా రోసా
రోస రోసా రోసా
రోస రోసా రోసా