Showing posts with label శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960). Show all posts
Showing posts with label శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960). Show all posts

పదవే పోదాము గౌరీ

శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గానం: పిఠాపురం, మైపాల విజయలక్ష్మి 

పల్లవి : 

పదవే పోదాము గౌరీ 
పరమాత్ముని చూడ
పదవే బంగారు గౌరీ

పదవే పోదాము గౌరీ 
పరమాత్ముని చూడ
పదవే బంగారు గౌరీ

కళ్యాణ వైభవమీనాడే

కళ్యాణ వైభవమీనాడే 
చిత్రం : శ్రీ వేంకటేశ్వర మహత్యం (1960)
సంగీతం : పెండ్యాల 
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ 
గానం : జిక్కి, పి.లీల

కళ్యాణ వైభవమీనాడే 
చెలి కళ్యాణ వైభవమీనాడే 
మన పద్మావతీ శ్రీనివాసుల 
కళ్యాణ వైభవమీ నాడే

చూతమురారే సుదతులందరూ
చూతమురారే సుదతులందరూ
చేతమురారే సింగారాలు 
కళ్యాణ వైభవమీనాడే