Showing posts with label ఇష్టం (2001). Show all posts
Showing posts with label ఇష్టం (2001). Show all posts

ఎవరైనా చూసారా...


ఎవరైనా చూసారా...
చిత్రం : ఇష్టం (2001)
సంగీతం : గోపీనాథ్
రచన: సిరివెన్నెల 
గానం : హరిహరన్, చిత్ర

పల్లవి : 

ఎవరైనా చూశారా…..
ఎవరైనా చూశారా 
పరువే చెడదా పురుషోత్తమా
అరెరే అనరా ప్రియనేస్తమా 
ఎవరైనా చూశారా
గారంగా కొసరే వేళా 
కారంగా కసిరేవేలా?
గుండెల్లో జరిగే గోలా 
మౌనంగా ఉంటే మేలా