తాయే యశోదా..ఉందన్నాయకులతుదిత్త …వాయన్ గోపాలకృష్ణన్ చెయ్యుమ్
తోడి రాగం లో స్వరపరచిన ఈ గీతం శాస్త్రీయ సంగీతం ఆధారంగా వచ్చిన పాటల లో ఇది ఒక ‘ఆణిముత్యం’
చిత్రం : రాగం (2006)
రచన : ఊతుకా వెంకటసుబ్బయ్యర్
సంగీతం : మణిశర్మ
గానం : రంజనీ రామకృష్ణన్, సుధా రఘునాథన్
సాసాస రిరిసస్ససాస రిరి సాసాస
నిసరిస నిసరిస నిసరిస
నిరిస దాదా
దదరీరీరి రీరిరీరి నిరినిరి గారీ
నిగరి నిరిని దనిద
మగమ గరిని ఆ….
తాయే యశోదా
ఉందన్నాయకులతుదిత్త (2)