నాలో ఉన్న ప్రేమా
ప్రేమంటే ఇదేరా (1998)
సిరివెన్నెల
రమణ గోగుల
బాలు, చిత్ర
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ... అంటానుగా
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డేలేదుగా
ఇద్దరికీ వద్దిక కుదరక
ఇష్టసఖీ వద్దని వదలక
సిద్దపడీ పద్దతి తెలియక తలొంచి
తపించి తతంగమడగకా
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
రెప్పలలో నిప్పులే నిగనిగ
నిద్దురనే పొమ్మని తరమగ
ఇప్పటితో అప్పుడు దొరకక వయ్యారి వయస్సు
తయారయిందిగా
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా
సరదా తీరగా ఊ.. అంటానుగా
మననే చూడగా ఎవరూ లేరుగా
మనసే పాడగా అడ్డేలేదుగా
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా
నీలో ఉన్న ప్రేమా నాతో చెప్పవా
నాలో ఉన్న ప్రేమా నీతో చెప్పనా