Showing posts with label ప్రియా ఓ ప్రియా(1997). Show all posts
Showing posts with label ప్రియా ఓ ప్రియా(1997). Show all posts

కమ్మని కలలకు ఆహ్వానం


హేపీ న్యూఇయర్
ప్రియా ఓ ప్రియా(1997)
గాత్రం:బాలు,చిత్ర
సంగీతం:కోటి

పల్లవి:

హూలల హూలల హులల్లా హులలలలా
హూలల హూలల హులల్లా హులలలాల
కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటకి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం
హేపీ న్యూఇయర్
హేపీ న్యూఇయర్

పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం

చిరునవ్వుల వీణలు మీటి 
వినిపించినదో నవరాగం
హేపీ న్యూఇయర్
హేపీ న్యూఇయర్