నమో నమో నటరాజ
నాగుల చవితి (1956)
సంగీతం: గోవర్థనం,సుదర్శనం
రచన: పరశురాం
గానం: టి.ఎస్. భగవతి
పల్లవి::
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమఃశ్శివాయః ఓం నమఃశ్శివాయః
ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ
ఓం నమో నమో నటరాజ నమో
హర జటాజూటధర శంభో
ఓం నమో నమో నటరాజ
నమో నమో నటరాజ