చిత్రం : చక్రపాణి (1954)
సంగీతం : భానుమతి
గీతరచయిత : రావూరి సత్యనారాయణ
నేపధ్య గానం : భానుమతి
పల్లవి :
రాగముతో... అనురాగముతో
మెల్లమెల్లగా నిదురా... రావే
మెల్లమెల్లగా చల్లచల్లగా
రావే నిదురా... హాయిగా
మెల్లమెల్లగా చల్లచల్లగా
రావే నిదురా... హాయిగా