మరువం....మధురం...మనోహరం...మనసిజమారుతం.
చిన్నప్పుడు ఆడుకున్న ఆటల మధురస్మృతులు.
ఆడపిల్లల ఆటలు:
ఇలా ముద్దుముద్దుగా ఆటలు ఆడుకునే ఆడపిల్లల మధ్యలో కెళ్ళి వాళ్ళాడే ఆటల్ని "రాంగ్” చేసే మగపిల్లలు ఆడుకున్న ఆటలు: