Showing posts with label విక్కీ దాదా (1989). Show all posts
Showing posts with label విక్కీ దాదా (1989). Show all posts

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా

చిత్రం: విక్కీ దాదా (1989)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: మనో, జానకి 

పల్లవి : 

ఓ బేబీ.. నీ మీద బెంగపడ్డా
ఒళ్ళోకి రానివ్వు ఎంత చెడ్డా
మొగ్గేసెలే అందానికే
సిగ్గేసెలే పగ్గానికే
బీటేకొట్టేసి నా లైన్‌లో పెట్టనా

ఓ బాబూ.. నీ మీదే మోజుపడ్డా
నీతోనే నే కాలుజారిపడ్డా
ముద్దాడితే ముందుండనా
ముప్పూటలా తోడుండనా
లైటేతీసేసి నీ లైన్‌లో పెట్టుకో  

ఓ బేబీ.. నీ మీద బెంగ పడ్డా
ఓ బాబూ.. నీ మీదే మోజు పడ్డా